3సంవత్సరాల “దువ్వాడ జగన్నాథం “

Stylish Star Allu Arjun Family Action Entertainer Duvvada Jagannadham Completes 3 Years.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ “దువ్వాడ జగన్నాథం” 2017 సంవత్సరం జూన్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రోజు తో “దువ్వాడ జగన్నాథం” మూవీ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కొన్ని ఫొటోస్ ను రిలీజ్ చేసింది. వాటిలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోలీస్ గెటప్ లో ఉన్న ఫొటో ను అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. “దువ్వాడ జగన్నాథం” 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ చిత్ర యూనిట్ , అభిమానులకు కృతజ్ఞతలు తెలియ జేశారు. హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో నటిస్తున్నారు. సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “పుష్ప ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 8 =