యోగా స్టూడెంట్ ప్రభాస్

Rebel Star Prabhas Shares His Experience Of Practicing Yoga On The Occasion Of International Yoga Day

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా లో కొన్ని ఫొటోస్ తో పాటు ఒక వీడియో ను రిలీజ్ చేశారు. తాను యోగా స్టూడెంట్ నని , తన యోగా అనుభవాలను అభిమానులకు షేర్ చేశారు. యోగా తో ఎంతో రిలీఫ్ గా ఉంటుందని , ఫిట్ గా ఉంటామని , యోగా తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రభాస్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ వైఫ్ రుహి తన యోగా గురువని, “బాహుబలి “షూటింగ్ టైమ్ లో విపరీతంగా అలసిపోయానని , తనను కోలుకునేలా చేసింది తన యోగా గురువేనని , “బాహుబలి 2″మూవీ టైమ్ లో యోగా పాఠాలతో తనను రుహి (గురువు )మళ్ళీ ఫిట్ గా రెడీ చేశారని ప్రభాస్ తెలిపారు. ప్రభాస్ తన బెస్ట్ స్టూడెంట్ అని రుహి ప్రశంసించడం కొసమెరుపు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “Prabhas 20” మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి “ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే పాన్ ఇండియా మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =