“మాస్టర్” మూవీ స్పెషల్ పోస్టర్

Master Movie Makers Release Special Movie Poster On Vijay Birthday

తమిళ సూపర్ స్టార్ , తలపతి విజయ్ బర్త్ డే సందర్భంగా కాజల్ అగర్వాల్ , విశాల్ , శివకార్తికేయన్, హరీష్ కళ్యాణ్, విఘ్నేష్ శివన్ , అట్లీ , లోకేష్ కనగరాజ్, అనిరుధ్ రవిచందర్ , మాళవిక మోహనన్ వంటి సినీ ప్రముఖులతో పాటు అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. అధిక సంఖ్య లో ఉన్న విజయ్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో విజయ్ బర్త్ డే ను ఘనంగా జరుపుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

XB క్రియేటర్స్ బ్యానర్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “మాస్టర్ “తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ తమిళ భాషతో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ రోజు హీరో విజయ్ బర్త్ డే సందర్భంగా “మాస్టర్” మూవీ యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ స్పెషల్ పోస్టర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =