రేణు దేశాయ్ రీ ఎంట్రీ

Multi Faceted Actress Renu Desai To Give A Reentry In To Movies After A Long Gap

యాక్ట్రెస్ , ఎడిటర్ , కాస్ట్యూమ్స్ డిజైనర్ , ప్రొడ్యూసర్, డైరెక్టర్ రేణు దేశాయ్ “బద్రి “, “జానీ “,” జేమ్స్ పాండు ” (తమిళ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “ఇష్క్ వాలా లవ్ “మరాఠీ మూవీ దర్శకత్వం వహించి , నిర్మించారు. మోస్ట్ ట్యాలెంటెడ్ రేణు దేశాయ్ తెలుగు మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తానని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 18 సంవత్సరాల తరువాత నటించాలనే నిర్ణయం రేణు తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రేణు దేశాయ్ ప్రస్తుతం ZEE తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ , సీరియల్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. లాక్ డౌన్ తరువాత ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ కు 10 ఫన్నీ యాడ్స్ ను రేణు రెడీ చేశారు . లాంగ్ గ్యాప్ తరువాత నటించాలనే నిర్ణయం తీసుకున్న రేణు దేశాయ్ రీ ఎంట్రీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.  ఫిల్మ్ మేకర్స్ కు రేణు దేశాయ్ హైదరాబాద్ లో కొంత కాలం అందుబాటులో ఉంటారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + three =