పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “Prabhas 20”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో నటిస్తున్న పూజాహెగ్డే మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూజాహెగ్డే నటించిన బాలీవుడ్ మూవీ “హౌస్ ఫుల్ 4″ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో పూజాహెగ్డే వర్క్ అవుట్స్ , ఫుడ్ , కుకింగ్ , యోగ ప్రాక్టీస్ తో పాటు ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తన రోజు వారీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. పూజాహెగ్డే ఇప్పుడు తన కుటుంబ సభ్యుల కై మష్రూమ్ రైస్ , టుస్కాన్ చికెన్ ప్రిపేర్ చేశారు. మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఆనందంగా ఉండండని , వంట చేయడం తనకు ఇష్టమైన వ్యాపకం అని , ఫ్యామిలీ కి వంట చేసిపెట్టడం లో తనకు చాలా సంతృప్తి ని కలిగిస్తుందని , కుటుంబ సభ్యులకు ఇష్టమైన ఫుడ్ తయారుచేసి వారి లో చిరునవ్వులు చూడడం వంటతో సాధ్యమేనని అంటూ ఆ వీడియో ను పూజాహెగ్డే ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. రకరకాల ఫుడ్ ప్రిపేర్ చేస్తూ షేర్ చేస్తున్న పూజాహెగ్డే ను అభిమానులు ” చెఫ్ పూజా ” అని పిలుచుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: