ప్రభాస్ అరుదైన రికార్డ్

Rebel Star Prabhas Deserves The Rare Honour Of Being The Second Indian Actor To Win The Russian Audience Heart Award After Bollywood Actor Raj Kapoor.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ రికార్డ్కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా తెలుగు సినిమా సత్తా చాటాయి. “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ రష్యా ప్రేక్షకులను అలరించాయి. దేశ వ్యాప్తం గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమాన గణం పెరిగింది. ప్రభాస్ ఇప్పుడు అరుదైన రికార్డ్ ను స్వంతం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2015 సంవత్సరానికి రష్యా దేశం అవార్డ్స్ ను ప్రకటించింది. “రష్యన్ ఆడియెన్స్ హార్ట్ ” అవార్డ్ ను ప్రభాస్ గెలుచుకున్నారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దివంగత రాజ్ కపూర్ ఈ అవార్డు ను అందుకోగా ఆ పై మరే భారతీయ నటుడికి దక్కని ఘనతను ప్రభాస్ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. హీరో ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “Prabhas 20” మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =