ఎన్టీఆర్ క్వారంటైన్ హాబీ

Tollywood Star Hero Jr NTR Takes Up Cooking As His Quarantine Hobby

వరుస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీ వుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ తరువాత దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ , ప్రశాంత్ నీల్ చిత్రాలకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ కారణంగా 3నెలలు ఇంటికే పరిమితం అయిన ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. పాక శాస్త్ర ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్ తన ఇంటి వంట గది సామ్రాజ్యాన్ని స్వాధీన పరచుకొని విభిన్న రకాల వంటలు చేస్తూ తన కుటుంబానికి రుచి చూపిస్తున్నారు. కుకింగ్ ఎన్టీఆర్ కు క్వారంటైన్ హాబీ గా మారింది. ఎన్టీఆర్ తన కిడ్స్ అభయ్ రామ్ ,భార్గవ రామ్ లకు టీచర్ గా మారి పాఠాలు చెబుతూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − two =