“బంగార్రాజు ” మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ?

Akkineni Nagarjuna Upcoming Movie Bangarraju Movie Team Gets Busy In Music Sittings

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సోగ్గాడే చిన్ని నాయనా ” మూవీ 2016 సంవత్సరం సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “బంగార్రాజు “క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆమూవీ కి సీక్వెల్ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా “సోగ్గాడే చిన్ని నాయనా ” మూవీ సీక్వెల్ “బంగార్రాజు “మూవీ అక్టోబర్ నెలలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. రమ్యకృష్ణ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ప్రస్తుతం జూమ్ యాప్ లో “బంగార్రాజు “మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని , దర్శకుడు కళ్యాణ్ కృష్ణ , సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పాల్గొన్నఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో మూడు ట్యూన్స్ రెడీ అయినట్టు సమాచారం. “సోగ్గాడే చిన్ని నాయనా ” మూవీలో బంగార్రాజు గా ప్రేక్షకులను అలరించిన నాగార్జున మరోసారి “బంగార్రాజు “మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + fourteen =