నిత్య మీనన్ న్యూ ట్యాలెంట్

Versatile Actress Nithya Menen Devolops This New Talent During Lockdown

బ్లాక్ బస్టర్ “అలా మొదలైంది ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిత్య మీనన్ ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. నిత్య మీనన్ నటించిన “ఇష్క్ “, జబర్దస్త్ “, “గుండె జారి గల్లంతయ్యిందే “, “మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు “,” S/O సత్యమూర్తి “, జనతా గ్యారేజ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. “గుండె జారి గల్లంతయ్యిందే “, “మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు ” మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ నిత్య అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది భాషా చిత్రాలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న నిత్య మీనన్ కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ, కథలు రాస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. నిత్య మాట్లాడుతూ .. తన చుట్టూ జరుగుతున్న విశేషాలను గమనిస్తూ , తన మనసులో వచ్చిన ఆలోచనలు కథలుగా రాస్తున్నానని , మళ్ళీ బిజీగా మారడానికి టైమ్ పడుతుంది కనుక కథలు రాస్తూ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − ten =