కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ సమయంలో రెండున్నర నెలలుగా ఇంటికే పరిమితం అయిన సినీ సెలబ్రిటీస్ లాక్ డౌన్ సమయం కంప్లీట్ అయ్యి అన్ లాక్ 1. 0 తో ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. పలువురు సెలబ్రిటీస్ ముంబై రోడ్స్ పై వాకింగ్ , జాగింగ్ చేస్తున్నారు. ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే రకుల్ ముంబై లోని బాంద్రా లో జాగింగ్ చేస్తూ కనపడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ మూవీస్ “దే దే ప్యార్ దే “, “మర్జావాన్ ” ఘనవిజయం సాధించడంతో పలు హిందీ మూవీస్ అవకాశాలు అందుకుంటున్నారు. జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తున్నారు. తమిళ భాషలో “ఇండియన్ 2 “, “అయలాన్ “మూవీస్ లో నటిస్తున్న రకుల్ తెలుగు లో చంద్ర శేఖర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]

Rakul Preet BEST SCENE | DEV Latest Telugu Movie Scenes | Karthi | 2019 Latest Telugu Movies
03:32

Karthi Flirts with Rakul Preet | Dev Latest Telugu Movie Scenes | Nikki Galrani | Ramya Krishna
03:23

Sitara and Rakul Preet Super Fun | Spyder Pre Release Event | Mahesh Babu | SJ Surya | AR Murugadoss
01:32

Rakul Preet Makes Fun of Her Brother Aman Preet | #SafeHandsChallenge | Rakul | Telugu FilmNagar
01:35
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























