అభిమానులకు శుభవార్త

Good News To Nandamuri Fans

అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో రూపొందిన “మనం “మూవీ ఘనవిజయం సాధించింది. నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , తారక రత్న, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కలసి ఒక మూవీ లో నటిస్తే బాగుంటుందని నందమూరి అభిమానుల అభిలాష. బాలకృష్ణ , ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ సక్సెస్ ఫుల్ హీరోలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. తన కుటుంబ హీరోలతో నటించడానికి తాను సిద్ధమే నని బాలకృష్ణ అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీ కుటుంబ హీరోలతో నటించడానికి ఆసక్తి గా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు. బాలకృష్ణ మాట్లాడుతూ .. తన వద్దకు ఏదైనా మంచి కథ వస్తే తప్పనిసరిగా నటిస్తానని, బిజినెస్ గురించో, డబ్బు సంపాదనకో కాదని , వేల్యూ ఉన్న అద్భుతమైన కథ అయితే నటించడానికి అభ్యంతరం లేదని బాలకృష్ణ చెప్పారు. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న #NBK 106 మూవీ లో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “RRR” మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + eleven =