ప్రభాస్ ఫేస్ బుక్ రికార్డ్

Young Rebel Star Prabhas Sets New Record By Reaching 14 Million Follower Mark On Facebook

బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. స్టైలిష్ యాక్షన్ మూవీ “సాహో “తో ప్రభాస్ మూవీస్ పై బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభాస్ ఫేస్ బుక్ పేజీ లో రికార్డ్ క్రియేట్ చేశారు. 14 మిలియన్ ఫాలోవర్స్ తో ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రికార్డ్ నెలకొల్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో అల్లు అర్జున్ 13.1, మహేష్ బాబు 7.97, రామ్ చరణ్ 7.1, నాని 5.2 మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “#Prabhas 20 ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందనున్న “#Prabhas 21” మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశం లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రూపొందడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =