కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nayanthara Next Project News

ట్యాగ్ · 4 కథనాలు

Star Heroine Nayanthara To Play Goddess In Mookuthi Amman Movie
సినిమా వార్తలు

నయనతార "మూకుతి అమ్మన్ "

"మనస్సినక్కరే "(2003 ) మలయాళ మూవీ తో సినీ కెరీర్ ను ప్రారంభించిన నయనతార "అయ్యా "(2005 ) మూవీ తో కోలీవుడ్ , "లక్ష్మీ " (2006 )మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నయనతార, స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటిస్తూ టాలీవుడ్ , కోలీవుడ్ లలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. "శ్రీ రామ రాజ్యం " మూవీ లో సీత గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లవ్ ఫెయిల్యూర్స్ పై నయనతార స్పందన

సక్సెస్ ఫుల్ "మనస్సినక్కరే" మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నయనతార హిట్ మూవీ "అయ్యా " తో కోలీవుడ్, బ్లాక్ బస్టర్ "లక్ష్మీ" మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించారు. "శ్రీరామ రాజ్యం" మూవీ లో సీతగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. నయనతార హీరోయిన్ గా నటించిన అనేక తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాలు ఘనవిజయం సాధించాయి. లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్న నయనతార తన లవ్ ఫెయిల్యూర్స్ పై స్పందించారు.

Team TFNవాట్సాప్
Lady Superstar Nayanthara Donates 20 Lakh Rupees To Support Daily Wage Workers
సినిమా వార్తలు

సినీ కార్మికులకు నయనతార విరాళం

సినీ రంగానికి చెందిన రోజువారి కార్మికులు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల సినీ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా...ఇప్పటికే సెలబ్రిటీస్ ముందుకు వచ్చి తమ వంతుగా తాము ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు సినీ కార్మికులతో పాటు...ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సహాయ నిధికి విరాళాలు అందించారు. మరోవైపు టాలీవుడ్ లో చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్-కరోనా క్రైసిస్ పేరిట విరాళాల సేకరణ జరుగుతోంది.

TFN Adminవాట్సాప్
Nayanthara To Pair Opposite Superstar Rajinikanth Once Again
సినిమా వార్తలు

ర‌జినీకాంత్ తో మ‌రోసారి న‌య‌నతార‌

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఒక‌రు. `చంద్ర‌ముఖి` (2005), శివాజీ (2007) (ప్ర‌త్యేక గీతం), `క‌థానాయ‌కుడు` (2008), ద‌ర్బార్ (2020)... ఇలా ఇప్ప‌టికే నాలుగు సినిమాల్లో ర‌జినీతో ఆడిపాడే అవ‌కాశం ద‌క్కించుకుంది న‌య‌న్. క‌ట్ చేస్తే.. తాజాగా మ‌రోమారు ర‌జినీతో క‌ల‌సి న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్

షేర్