టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “, “Prabhas 20 “, మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే తెలుగు మూవీ , హిందీ లో సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందే “కభీ ఈద్ కభీ దివాలీ “, అక్షయ్ కుమార్ హీరోగా రూపొందే” బచ్చన్ పాండే ” మూవీస్ లో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయిన పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజా గా సోషల్ మీడియా లో అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్న పూజాహెగ్డే ఒక అభిమాని ప్రశ్నకు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అంటే ఇష్టమని , తాను రాహుల్ కు వీరాభిమాని నని , తన ఫేవరేట్ క్రికెటర్ రాహుల్ అని, కూల్ &క్లాసిక్ ప్లేయర్ అని రాహుల్ ద్రవిడ్ పై ప్రశంసలు కురిపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: