ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మూవీ షూటింగ్స్ రద్దు అయిన విషయం తెలిసిందే. షూటింగ్స్ రద్దు అయిన కారణంగా పనిలేక పలువురు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రోజూ పనిచేస్తే కానీ ఇల్లు గడవనిపేద సినీ కళాకారులు, కార్మికులకు రాజశేఖర్ తన వంతు సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు పేద సినీ కళాకారులు, కార్మికులకు అందజేయాలని రాజశేఖర్ సంకల్పించారు. నవీన్ వర్మ కు ఫోన్ చేసి సహాయం పొందవల్సిందిగా రాజశేఖర్ తెలిపారు. సాయం అందించాలనే ఒక మంచి నిర్ణ యం తీసుకున్నరాజశేఖర్ ను అందరూ అభినందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































