సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి కంప్లైంట్

Actress Lavanya Tripathi Files Compliant With Cyber Crime Police

కమర్షియల్ సక్సెస్ మూవీ “అందాలరాక్షసి” తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి “భలే భలే మొగాడివోయ్ “, సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తన పై అసభ్య వ్యాఖ్యలు, వివాహం చేసుకున్నానని అసత్య ప్రచారం చేస్తున్న ఇసిఐఎల్ ప్రాంతానికి చెందిన సునిశిత్ అనే వ్యక్తి పై సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి కంప్లైంట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సైబర్ క్రైమ్ ACP KVM ప్రసాద్ మాట్లాడుతూ .. యూట్యూబ్ ఛానల్ లో సునిశిత్ వ్యాఖ్యలు పరిశీలించామని, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్ళక తప్పదని, ఇతర సెలబ్రిటీస్ ను కించపరిచేలా వ్యాఖ్యానించాడని, ఇప్పటివరకూ లావణ్య త్రిపాఠి మాత్రమే కంప్లైంట్ ఇచ్చారని, లావణ్య కంప్లైంట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం “A1ఎక్స్ ప్రెస్ ” మూవీ లో నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ “వకీల్ సాబ్ ” లో కూడా లావణ్య నటించే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 4 =