“స్కైలాబ్” నేపథ్య మూవీ పై సత్యదేవ్ స్పందన

Satyadev Talks About Skylab Movie

నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ ప్రజలలో భయాందోళనలు కలిగించిన విషయం తెలిసిందే. స్కైలాబ్ కూలిపోయి విధ్వసం సృష్టిస్తుందనే వదంతులతో ప్రజలు భయభ్రాంతులయ్యారు . ఇప్పుడు స్కైలాబ్ నేపథ్యంలో ఒక పీరియాడిక్ మూవీ రూపొందనుంది. కె ఎఫ్ సి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో నిత్యా మీనన్ , సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో
ఈ మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్షణం, బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారెవరురా, ఇస్మార్ట్ శంకర్, జార్జి రెడ్డి, రాగల 24 గంటల్లో మూవీస్ ఫేమ్ సత్యదేవ్ మాట్లా డుతూ .. ఈ మూవీ లో నటిస్తున్నందుకు చాలా ఆనందం గా ఉందని, ఇటువంటి థీమ్ తో మూవీ రూపొందడం ఇండియన్ సినిమా లో ఫస్ట్ టైమ్ అని, ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ తో టీమప్ కావడం సంతోషంగా ఉందని , తమ ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని,
“ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీ లో హీరోగా నటిస్తున్నానని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 6 =