
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


`భరత్ అనే నేను`, `వినయ విధేయ రామ` చిత్రాలతో తెలుగువారికి సుపరిచితురాలైన ఉత్తరాది భామ కియరా అద్వాని... ఇప్పుడు బాలీవుడ్ లో వరుస విజయాలతో, అవకాశాలతో దూసుకుపోతోంది. గత ఏడాది `కబీర్ సింగ్`, `గుడ్ న్యూస్` రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ చూసిన ఈ అందం.. 2020లో ఏకంగా నాలుగు చిత్రాలతో సందడి చేయనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... వీటిలో మూడు సినిమాలు వరుస నెలల్లో రిలీజ్ కానున్నాయి.