యాక్టింగ్ నా డెస్టినీ – శృతి హాసన్

Shruti Haasan Says Acting Is Her Destiny

సక్సెస్ ఫుల్ “అనగనగా ఓ ధీరుడు” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన శృతిహాసన్ నటించిన గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్ , కాటమ రాయుడు మూవీస్ ఘనవిజయం సాధించాయి. “కాటమ రాయుడు ” మూవీ తరువాత టాలీవుడ్ కు దూరమైనశృతి హాసన్ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరో గా రూపొందుతున్న “క్రాక్ ” మూవీ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. హీరో రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన “బలుపు ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శృతి హాసన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. సినిమా అంటే చాలా ఇష్టమని, రైటర్, డైరెక్టర్ గా సెటిల్ అవుదామని అనుకొనే దాన్నని, నటి ని అవుతానని ఎప్పుడు అనుకోలేదని, యాక్టింగ్ తోనే తనకు గుర్తింపు వచ్చిందని, యాక్టింగ్ తన డెస్టినీ అనుకొంటున్నానని తెలిపారు. మూవీస్ గురించి మాట్లాడుతూ .. “గబ్బర్ సింగ్ ” మూవీ ఎప్పటికీ స్పెషల్ అని, హీరోల గురించి మాట్లాడుతూ… మహేష్ బాబు హ్యాండ్ సమ్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ , అల్లు అర్జున్ పట్టుదల ఉన్న వ్యక్తి, ప్రభాస్ టాల్ అని అన్నారు. సోషల్ మీడియా లో అభిమానుల పోస్ట్ లకు తానే రియాక్ట్ అవుతానని, తన సోషల్ మీడియా అకౌంట్స్‌ని తానే రన్ చేస్తానని శృతి హాసన్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =