స్టోరీ సూపర్ గా ఉంటే మూవీ ఓకే చేస్తా – రకుల్ ప్రీత్ సింగ్

I Will Look In To Story Script Before Signing Up A Movie Says Rakul Preet

“కెరటం ” మూవీతో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ , కోలీవుడ్ లకు ఎంటర్ అయ్యారు. కొన్ని తమిళ మూవీస్ లో నటించిన తరువాత రకుల్ “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ” మూవీ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. రకుల్ హీరోయిన్ గా నటించిన లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం మూవీస్ ఘనవిజయం సాధించాయి. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన “స్పైడర్ ” మూవీ తరువాత రకుల్ కోలీవుడ్ లో బిజీగా మారారు. రకుల్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ మూవీ “దే దే ప్యార్ దే ” ఘనవిజయం సాధించడం తో పలు బాలీవుడ్ మూవీస్ లో అవకాశాలు అందుకొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీస్ సెలెక్ట్ చేసుకొనడం గురించి రకుల్ ప్రీత్ మాట్లాడుతూ .. ఒక మూవీ అంగీకరించే ముందు ఎక్కువగా ఆలోచించనని , మూవీ రూపొందక ముందు ఏ దర్శకుడి కథ అయినా బాగుంది అనిపిస్తుందని, మూవీ రూపొందిన తరువాత ఎలా ఉంటుందో ఊహించలేమని, కథ సూపర్ గా ఉంటే ఆ మూవీ ని ఓకే చేస్తానని, రిలీజ్ అయిన తరువాత మూవీ ఫలితం గురించి ఆలోచించనని అన్నారు. రకుల్ ప్రీత్
ప్రస్తుతం రెండు తమిళ మూవీస్, ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు కొన్ని బాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 14 =