సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో వేదిక చిత్రాలు
`శివకాశి` (2006)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన వేదిక... `ముని`, `బాణం` వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆపై పలు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ అలరించింది. ఇక ఈ ఏడాది వేసవిలో విడుదలైన `కాంచన 3`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఇప్పుడు రెండు వరుస వారాల్లో రెండు కొత్త చిత్రాలతో పలకరించనుంది.