“ప్రతి రోజూ పండగే ” మూవీ పై థమన్ ట్వీట్

Thaman Tweets About Prati Roju Pandaage Movie

హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా “ప్రతి రోజూ పండగే ” మూవీ డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్, రావు రమేష్ , రజిత ముఖ్య పాత్రలలో నటించారు. గీతా ఆర్ట్స్ 2 , యు వి క్రియేషన్స్ పై రూపొందిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. “ప్రతి రోజూ పండగే ” మూవీ ప్రమోషన్స్ చిత్ర యూనిట్ భారీగా చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా ద్వారానే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో చిత్ర యూనిట్ ప్రచారం చేస్తున్నారు. “ప్రతి రోజూ పండగే ” మూవీ పై థమన్ ట్విట్టర్ లో స్పందించారు. దర్శకుడు మారుతి ఒక అద్భుతమైన మూవీ ని రూపొందించారని, తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయానని, ఈ మూవీ లో మారుతి ప్రేక్షకులను నవ్విస్తారు, ఏడిపిస్తారని , ఈ మూవీ వీక్షించి ప్రాధమిక విషయాలను అర్ధం చేసుకున్నానని, తమ వర్క్ అయిపోయిందని, మూవీ విజయమే బాకీ ఉందని థమన్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 19 =