ఆసక్తిక‌ర నేప‌థ్యంతో `రూల‌ర్`

Balakrishna Ruler Movie Comes With An Interesting Story Line

`జై సింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ కె.య‌స్.ర‌వికుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా `రూల‌ర్`. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెల 20న థియేట‌ర్ల‌లోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `రూల‌ర్`కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం తెలిసింది. అదేమిటంటే… ఉత్త‌ర ప్ర‌దేశ్ లో స్థిర‌ప‌డిన తెలుగువాళ్ళ క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కింద‌ట‌. సెటిల‌ర్స్ స‌మస్య‌ల్ని నేప‌థ్యంగా తీసుకుని `రూల‌ర్`ని రూపొందించార‌ట‌. ఎమోష‌న‌ల్ గా సాగే ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో బాల‌య్య అభిన‌యం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని స‌మాచారం.

బాల‌కృష్ణ‌కి జోడీగా వేదిక‌, సోనాల్ చౌహాన్ న‌టించిన `రూల‌ర్`లో భూమిక‌, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. చిరంత‌న్ భ‌ట్ బాణీలు అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =