రవితేజ, థమన్ ఎస్ కాంబినేషన్ మూవీస్

Movies In Ravi Teja - Thaman Combo

సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడు థమన్ ఎస్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న. థమన్ ఎస్ సంగీతం అందించిన “వెంకీ మామ “, “అల వైకుంఠపురములో .. “, డిస్కో రాజా “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “మిస్ ఇండియా”, “సోలో బ్రతుకే సో బెటర్ “,” క్రాక్ “, “టక్ జగదీష్ ” మూవీస్ కు థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ మూవీ “కిక్ ” తో రవితేజ మూవీకి సంగీతం సమకూర్చిన థమన్, రవితేజ హీరోగా నటించిన పలుచిత్రాలకు సంగీతం అందించారు. వాటిలో కిక్ , మిరపకాయ్ , బలుపు , పవర్ , కిక్ 2 మూవీస్ ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ లో రూపొందుతున్న పలు చిత్రాలకు థమన్ సంగీత దర్శకుడిగా ఎంపిక కావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 1 =