“క్వీన్ ” వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్

Queen Web Series Teaser Is Out

లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. వాటిలో ఒక బయోపిక్ మూవీ, ఒక వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్ళాయి. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తున్న “తలైవి ” మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్ట్రాంగ్ లేడీ జయలలిత జీవితంలోని పలు ఆసక్తికర సంఘటనలతో మురుగేశన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ సంయుక్త దర్శకత్వంలో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ జయలలిత గా “క్వీన్ ” వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఈ వెబ్ సిరీస్ లోని రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు “క్వీన్ ” వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయింది. 5వ తేదీ ట్రైలర్ రిలీజ్ కానుంది. “క్వీన్ ” వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ 11 ఎపిసోడ్స్ MX ప్లేయర్ లో ప్రసారం కానున్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 16 =