” నిశ్శబ్ధం” మూవీ లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వికాస్

Actor Subbaraju Plays Wildlife Photographer In Nishabdham Movie

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్ర లో సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్ధం” మూవీ రూపొందింది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ సాక్షి, మాధవన్ సంగీత కళాకారుడు ఆంథోనీ, మైఖేల్ మ్యాడ్సన్ సియోటెల్ పోలీస్ డిపార్ట్ మెంట్ కాప్ రిచర్డ్ డికెన్స్ , అంజలి క్రైమ్ డిటెక్టివ్ మహ, సుబ్బరాజు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వికాస్ పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ” నిశ్శబ్ధం” మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ మొత్తం షూటింగ్ సియోటెల్ లో జరుపుకొనడం విశేషం. తెలుగు లో ” నిశ్శబ్ధం”, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో “సైలెన్స్ ” టైటిల్ తో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ తరువాత అనుష్క నటించిన ” నిశ్శబ్ధం” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Image

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =