జిమ్ లో సక్సెస్ ఫుల్ హీరో అడివి శేష్

Actor Adivi Sesh Turns Gym Freak,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Adivi Sesh New Movie Updates,Adivi Sesh Gym Workouts,Actor Adivi Sesh Latest News

సూపర్ హిట్ “గూఢచారి”, “ఎవరు “మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందుతున్న అడివిశేష్ ఒక బయోపిక్ మూవీ లో నటిస్తున్నారు. ముంబై కాల్పులలో వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా “మేజర్ ” మూవీ తెరకెక్కనుంది.మేజర్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “గూఢచారి ” మూవీ ఫేమ్ శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా “మేజర్ ” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లోని పాత్రకై అడివి శేష్ తన శరీరాకృతి మార్చుకొనడానికై జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తున్నారు. క్యారెక్టర్ సహజత్వానికి అడివి శేష్ ఆర్మీ క్యాంపులు సందర్శించి అధికారులతో సంభాషణలు జరుపుతున్నట్టు సమాచారం. మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ మూవీ “మేజర్ ” ను
సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 5 =