`మర్జావాన్‌`కి రకుల్ ప్రీత్ సెంటిమెంట్‌

Rakul Preet November Month Sentiment Works For Marjaavaan Movie?,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rakul Preet November Month Sentiment,Marjaavaan Movie Updates,Rakul Preet Marjaavaan Movie

చిత్రసీమలో ఒక్కొక్కరికి ఒక్కో అదృష్ట‌మాసం ఉంటుంది. అలా… స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కి కూడా ఓ ల‌క్కీ మంత్ ఉంది. ఆ నెలే… నవంబర్. రకుల్ కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన తెలుగు సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’(2013 న‌వంబ‌ర్ 29)… ఆరేళ్ళ క్రితం ఇదే నవంబర్‌లో విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అలాగే త‌మిళనాట ర‌కుల్‌కి మెమొరబుల్ ఫిల్మ్ గా నిల‌చిన‌ ‘థీరన్ అధిగారం ఒండ్రు’ (తెలుగులో ‘ఖాకి’) (2017 నవంబ‌ర్ 17) కూడా రెండేళ్ళ క్రితం ఇదే నవంబర్‌లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కట్ చేస్తే… ఇప్పుడు ర‌కుల్ తాజా హిందీ చిత్రం ‘మర్జావాన్’ కూడా నవంబర్‌లోనే (న‌వంబ‌ర్ 15న‌) విడుద‌ల‌కు సిద్ద‌మైంది. రకుల్ ట్రాక్ రికార్డు ప్రకారం… ఏ భాషలో అయినా ఫస్ట్ నవంబర్ రిలీజ్ త‌న‌కి పక్కా హిట్ ఇస్తోంది. ఆ లెక్క‌న‌… ‘మర్జావాన్’ కూడా ఆ ఫీట్‌ని రిపీట్ చేసి ర‌కుల్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ గా నిలుస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 8 =