ఫ్రోజన్ 2 లో ఎల్సా పాత్రకు శృతి హాసన్ డబ్బింగ్

Shruti Hassan Lends Her Voice For Elsa in Frozen 2 Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Shruti Haasan Voice Elsa in Frozen 2,Frozen 2 Movie Updates,Shruti Haasan Latest News 2019

వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ క్రిస్ బక్, జెన్నీఫర్ లీ దర్శకత్వంలో ఎల్సా, అన్నాప్రధాన పాత్రలతో నిర్మించిన 3D కంప్యూటర్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ మూవీ ఫ్రోజన్ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఫ్రోజన్ మూవీ కి సీక్వెల్ ఫ్రోజన్ 2 మూవీ రూపొంది ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫ్రోజన్ 2 హిందీ వెర్షన్ లో రాకుమార్తె ఎల్సా పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా డబ్బింగ్ చెప్పారు. తెలుగు వెర్షన్ లో ఎల్సా పాత్రకు ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ డబ్బింగ్ చెబుతున్నారు. తమిళ వెర్షన్ లో ఎల్సా పాత్రకు సింగర్, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ డబ్బింగ్ చెబుతున్నారు.. ఒక యానిమేటెడ్ మూవీ లోని పాత్రకు స్టార్ హీరోయిన్స్ డబ్బింగ్ చెప్పడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =