అశోక్ గల్లా మూవీ లాంచ్ కు ముఖ్య అతిథి రామ్ చరణ్ ?

Ram Charan Graces Debue Movie Launch Event Of Ashok Galla,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ashok Galla Movie Launch Guest,Ashok Galla Debue Movie Launch Event,Ashok Galla Debue Movie Launch Chief Guest

అమర్ రాజా మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిడిపి MP జయదేవ్ గల్లా తనయుడు, సూపర్ స్టార్ మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ 10 వ తేదీ ప్రారంభం కానుంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయిక గా ఎంపికయ్యారు. నరేష్, సత్య, అర్చనా సౌందర్య ముఖ్య పాత్రలలో నటించనున్నారు. జిబ్రాన్ సంగీతం అందించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామానాయుడు స్టూడియో లో 10వ తేదీ ఈ మూవీ ప్రారంభోత్సవానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథి గా పాల్గొంటారని సమాచారం. సినీ ప్రముఖులు, పలువురు రాజ కీయ నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొంటారు. నూతన కథానాయకులకు టాలీవుడ్ వేదిక గా మారడం హర్షదాయకమే.టాలీవుడ్ కు ఎంటరవుతున్న కొత్త హీరో అశోక్ గల్లా కు స్వాగతం పలుకుదాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eighteen =