కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bandobast Release Postponed Once Again

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

మ‌రో సారి వాయిదా ప‌డ్డ `బందో బ‌స్త్‌`

`వీడొక్క‌డే`, `బ్ర‌ద‌ర్స్‌` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత కోలీవుడ్ స్టార్ సూర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కేవీ ఆనంద్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా `బందో బ‌స్త్‌`. త‌మిళంలో `కాప్పాన్‌` పేరుతో రూపొందిన ఈ అనువాద చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్‌లాల్‌తో పాటు ఆర్య‌, సాయేషా సైగ‌ల్, బొమ‌న్ ఇరాని కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హేరిస్ జైరాజ్ సంగీత‌మందించిన ఈ సినిమాని తొలుత ఆగ‌స్టు 15న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగ‌స్టు 30కి వాయిదా వేశారు. కాగా... లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ ప్ర‌కారం ఈ సినిమాని మ‌రో మూడు వారాల పాటు వాయిదా వేశార‌ని తెలిసింది. అంటే... సెప్టెంబ‌ర్ 20కి ఈ సినిమా…

Team TFNవాట్సాప్

షేర్