మూడు నిమిషాల్లో సింగిల్ టేక్..!

2019 Latest Telugu Film News, Naga Shaurya And Ramanateja plans to shoot 3 mins single take shot, 3 Mins Single Take Shot For Naga Shaurya Movie, Naga Shaurya to do a 3 minute single cut shot, Naga Shaurya Latest movie News, Ramanateja plans to shoot 3 mins single Shot, Ramanateja Upcoming Movie Latest news, Naga Shaurya 3 Minutes Single Shot In his Next, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Naga Shaurya And Ramanateja Plans to shoot 3 Mins single-take Shot

ఈ మధ్య సినిమా తీయడం అంటే చాలా ఈజీ అయిపోయింది. అయితే సినిమా తీయడం కాదు.. అందులో ఏం స్పెషలిటీస్ ఉంటే ప్రేక్షకులను ఎలా అట్ట్రాక్ట్ చేయొచ్చు అన్నది చూసుకుంటున్నారు. ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయడానికి అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ప్రయోగమే చేయానికి రెడీ అయ్యాడు యంగ్ హీరో నాగశౌర్య.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రమణతేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మూడు నిమిషాల పాటు సాగే ఓ సన్నివేశం ఉంటుందట.. దీన్ని సింగిల్‌ షాట్‌లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్రయూనిట్. ఇప్పటికే కొన్ని సినిమాల్లో ఈ ప్రయోగం జరిగింది. మరి చూద్దాం నాగశౌర్య ఎలా చెపుతాడో.

కాగా యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగశౌర్య పక్కన మెహరీన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఐరా క్రియేషన్స్‌ బ్యానర్ పై ఉషా మల్పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్బుఅరివు సారథ్యంలో నాగశౌర్యపై యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్థామ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

[subscribe]

[youtube_video videoid=5gAchzPci2w]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 11 =