సాహో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ ?

Saaho Pre Release Event Date Fixed,2019 Latest Telugu Film News,Saaho Pre Release Event Venue Fixed, Saaho Pre Release Event Date Venue Fixed, Saaho Pre Release Event at Hyderabad, Saaho Pre Release Event Date Fixed, Saaho movie Pre Release Event date locked, Prabhas Saaho movie Pre Release Event, Prabhas upcoming film Saaho Pre Release Event details, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వం లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ యాక్షన్ సీన్స్, అందమైన లొకేషన్స్ లో UV క్రియేషన్స్, T – సిరీస్ బ్యానర్స్ పై తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన సాహో మూవీ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుందనడం లో సందేహం లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో మూవీ లోని ప్రభాస్ ఫస్ట్ లుక్, శ్రద్ధా కపూర్ ఫస్టులుక్, రెండు మేకింగ్ వీడియోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజర్, రెండు సాంగ్స్ తో అంచనాలు పెంచేశారు. మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చేపట్టింది. వరుసగా సాహో మూవీ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుంది. సాహో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాల్ బహదూర్ స్టేడియం, హైదరాబాద్ లో ఆగస్ట్ 17 వ తేదీ జరుగనుందని సమాచారం. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీస్ తరువాత ప్రభాస్ నటించిన సాహో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

[youtube_video videoid=KnxkRr1A6e0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =