‘ఆకాశవాణి’కి రాజమౌళి మార్పులు

2019 Latest Telugu Film News, changes made by rajamouli for Aakashavani movie, Rajamouli Instructs Aakashavani Movie Team to Reshoot, SS Rajamouli son ventures into film production with Aakashavani , SS Rajamouli Instructs His Son To Reshoot, SS Karthikeya Akashavaani producer Reshoot , SS Karthikeya Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Rajamouli Instructs Aakashavani Movie Team to Reshoot

రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా ఆకాశవాణి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేస్తున్నాడంట రాజమౌళి. ఈ సినిమా లో విలన్ పాత్ర చాలా కీలకమట. కానీ.. షూటింగ్ అంతా అయిపోయాక… రాజమౌళికి ఈ పాత్రని తీర్చిదిద్దిన విధానం నచ్చలేదట. అందుకే… మరో నటుడిని తీసుకొని మళ్ళీ షూటింగ్ చేశారంటా. ఇప్పటికి షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. నిజానికి ఆగస్టులోనే ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. రీషూట్ల వల్ల ఆలస్యం అయ్యింది. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి తొందరలోనే మూవీ ని రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజమౌళి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరక్టర్ లో ఒకడైన అశ్విన్ గంగరాజు ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు కీరవాణి కొడుకు కాలభైరవ ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. సముద్రఖని ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=16kojpMhtyM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =