ట్యాగ్ · 6 కథనాలు

యాత్ర 2 ట్రైలర్ రిలీజ్

యాత్ర 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

యాత్ర 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే
గత వారం 9సినిమాల వరకు విడుదలకాగా అందులో అంబాజీ పేట మ్యారేజి బ్యాండు ఒక్కటే సౌండ్ చేస్తుంది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా క్రాస్ చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.ఇక ఈవారం నాలుగు సినిమాలు విడుదలకానున్నాయి.వీటన్నింటికి మంచి బజ్ వుంది.ఇందులో ముందుగా ఈనెల 8న యాత్ర 2 విడుదలకానుంది.యాత్ర కు సీక్వెల్ గా మహి వి రాఘవ్ తెరకెక్కించాడు.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని జగన్ మెహన్ రెడ్డి ఎలా సీఎం అయ్యాడో ఇందులో చూపెట్టనున్నారు.ఈసినిమాలో వైస్ జగన్ గా జీవా నటించాడు.ఈసినిమాకు దాదాపు 50కోట్ల బడ్జెట్ అయ్యింది.

యాత్ర 2 ట్రైలర్ రిలీజ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు వైఎస్ జగన్గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే 'యాత్ర 2' నుంచి వచ్చిన మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

యాత్ర 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు వైఎస్ జగన్గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే 'యాత్ర 2' నుంచి వచ్చిన మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

యాత్ర 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో చోటుచేసుకున్న కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే 'యాత్ర 2' నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.

పులివెందులలో 'యాత్ర 2' షూటింగ్.. వైఎస్ జగన్గా జీవా అదుర్స్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం 'యాత్ర'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్లో, హావభావాల్లో వైఎస్సార్ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్లో నటి…

యాత్ర 2 ఫస్ట్ లుక్ రిలీజ్.. వైఎస్ జగన్ గా జీవా ఎలా ఉన్నాడంటే?