కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

World Famous Lover

ట్యాగ్ · 5 కథనాలు

Vijay Deverakonda World Famous Lover Goes To Bollywood
సినిమా వార్తలు

హిందీ బాట ప‌డుతున్న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ రూపొందించిన ఈ సినిమాలో విజ‌య్ కి జోడీగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, కేథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లి లిటే నాయిక‌లుగా న‌టించారు. గోపీసుంద‌ర్ సంగీత‌మందించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నిర్మించింది. వేలంటైన్స్ డే స్పెష‌ల్ గా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజైన ఈ ప్రేమ‌క‌థా చిత్రం... కంటెంట్ విష‌యంలో ఓకే అనిపించుకున్నా, ఎగ్జిక్యూష‌న్ విష‌యంలో పూర్ మార్క్స్ తెచ్చుకుంది. ఫ‌లితంగా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయిందీ సినిమా.

Team TFNవాట్సాప్
World Famous Lover Movie Public Opinion
సినిమా వార్తలు

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'వరల్డ్ ఫేమస్ లవర్' రన్ టైమ్ లాక్..!

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో... ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా రన్ టైమ్ కూడా లాక్ అయింది. ఈ మూవీ నిడివి 155 నిమిషాలుగా నిర్ణయించారు. అనగా దాదాపు 2.35 నిముషాలు అన్న మాట.

TFN Adminవాట్సాప్
These 5 Telugu Movies To Release On Valentines Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Telugu Movies Releasing This Week,Movies Released In This Week,Tollywood Movies Releasing This Week,World Famo
స్పెషల్

ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానున్న 5చిత్రాలు

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ "వరల్డ్ ఫేమస్ లవర్", క్రేజీ హీరో ధనుష్ "లోకల్ బాయ్" మూవీస్ తో పాటు కొత్త నటీనటులతో రూపొందిన "శివ 143", "లైఫ్ అనుభవించురాజా", "ఒక చిన్న విరామం" మూవీస్ ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ప్రయోగాత్మకంగా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందిన "హుషారు", "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ", "మత్తు వదలరా" వంటి మూవీస్ ఘనవిజయం సాధించడంతో పలు మూవీస్ కొత్త కాన్సెప్ట్స్ తో టాలీవుడ్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

Team TFNవాట్సాప్
World Famous Lover Completes Censor Scrutiny,Latest Telugu Movies News, World Famous Lover Censor Formalities, World Famous Lover Movie Censor Report, World Famous Lover Movie Censor Talk,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Upda
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో... ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్