ట్యాగ్ · 3 కథనాలు

'వెంకీమామ' ఫైనల్ కాపీ - ఫుల్ హ్యాపీ లో చైతు

వెంకటేష్ బర్త్‌డే స్పెషల్‌గా ‘వెంకీమామ’?
'వెంకీమామ' కెప్టెన్ కార్తీక్ వచ్చేస్తున్నాడు..!
బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ విడుదల చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి.

'వెంకీమామ' ఫైనల్ కాపీ - ఫుల్ హ్యాపీ లో చైతు
బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. క్రిస్మన్ అన్నారు... జనవరి సంక్రాంతి అన్నారు.. ఇప్పుడు అవేమి కాకుండా.. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అంటే డిసెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... ఒకట్రెండు రోజుల్లో `వెంకీమామ` విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

వెంకటేష్ బర్త్‌డే స్పెషల్‌గా ‘వెంకీమామ’?
డిసెంబర్ 13... విక్టరీ వెంకటేష్‌కి ఎంతో ప్రత్యేకమైన తేది. ఎందుకంటే... ఆ రోజు వెంకీ పుట్టినరోజు మాత్రమే కాదు పెళ్ళి రోజు కూడా. అలాంటి స్పెషల్ డేన ఇప్పటివరకూ వెంకీ నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే, ఆ ముచ్చటని తీర్చబోతున్నాడు `వెంకీమామ`.