
ట్యాగ్ · 3 కథనాలు


పదేళ్ల 'వేదం'.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..!

13 వసంతాల "అరుంధతి "
మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ ఫాంటసీ "అరుంధతి "మూవీ 2009 జనవరి 16 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అరుంధతి ,జేజమ్మ గా ద్విపాత్రాభినయం చేసిన హీరోయిన్ అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విలన్ గా సోనూసూద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా "అరుంధతి "మూవీ ని దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు.

బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్: డైరెక్టర్ క్రిష్ బెస్ట్ మూవీ ?
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో అల్లరి నరేష్ , శర్వానంద్ , కమలినీ ముఖర్జీ ప్రధానపాత్రలలో తెరకెక్కిన "గమ్యం " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడుగా పరిచయం అయిన క్రిష్ మొదటి సినిమాకే బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ , నంది అవార్డ్స్ అందుకున్నారు. శర్వానంద్ ,అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

పదేళ్ల 'వేదం'.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..!
క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, మనోజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మల్టీస్టారర్ సినిమా 'వేదం'. 2010లో వచ్చిన ఈ సినిమా ప్రశంసకుల విమర్శలు సైతం దక్కించుకుంది. కేబుల్ ఆపరేటర్ గా.. మనిషిగా పుడితే డబ్బున్న వాడిగానే పుట్టాలని భావించే అల్లు అర్జున్ నటన అటు కామెడీగానే వుంటూ ఆకట్టుకుంటుంది. గొప్పింటి అబ్బాయిలా ఉండటానికి.. కనిపించడానికి అల్లు అర్జున్ పడే తాపత్రయం అటు నవ్విస్తూనే.. ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. ఇక వేశ్య వృత్తిలో ఎన్ని ఇబ్బందులున్నాయి...వారి జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది అన్న విషయాలు అనుష్క పాత్ర ద్వారా చూపాడు దర్శకుడు. పాప్ స్టార్ కావాలనుకునే యువకుడి…