
ట్యాగ్ · 3 కథనాలు


ఏప్రిల్ 3 నుంచి `వరుణ్ తేజ్ 10`... సెకండ్ షెడ్యూల్

రామ్ చరణ్ మిస్... వరుణ్ తేజ్ ఎస్...

ముగ్గురు డైరెక్టర్స్ తో వరుణ్ సినిమా..!
ముగ్గురు డైరెక్టర్స్ తో వరుణ్ సినిమా ఏంటబ్బా అనుకుంటున్నారా..? అవును ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ఇదే. అసలు సంగతేంటంటే.. వరుణ్ సినిమా కోసం ముగ్గురు డైరెక్టర్స్ పనిచేస్తున్నారట. వాళ్ళు ఎవరో కాదు.. క్రిష్, సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీ. అంటే ముగ్గురు కలిసి డైరెక్ట్ చేస్తున్నారా అంటే పప్పులో కాలేసినట్టే. ఈ సినిమాకు క్రిష్ కథను అందిస్తూనే నిర్మిస్తున్నాడట. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ట్నైమెంట్స్ బ్యానర్ పై క్రిష్మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నాడట. ఇక దర్శకత్వ బాధ్యతలు సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ స్క్రీన్ ప్లే అందించనున్నాడట. ఇక వరుణ్ వరుణ్ వరుస హిట్స్ తో…

ఏప్రిల్ 3 నుంచి `వరుణ్ తేజ్ 10`... సెకండ్ షెడ్యూల్
`ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాల విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వరుణ్... బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కాగా, ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. వైజాగ్ లో 15 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో వరుణ్, కథానాయిక సయీ మంజ్రేకర్, నదియా, నవీన్ చంద్ర తదితరులపై మేజర్ సీక్వెన్స్ షూట్ చేశారు.

రామ్ చరణ్ మిస్... వరుణ్ తేజ్ ఎస్...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్రస్తుతం వైజాగ్ లో తొలి షెడ్యూల్ జరుపుకుంటోంది. వరుణ్ తదితరులపై అక్కడ కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం.