కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vaarasudu Movie Trailer

ట్యాగ్ · 5 కథనాలు

Vijay Thalapathy Varasudu Movie Streaming On Amazon Prime,Vaarasudu Telugu Full Movie,2023 Telugu Full Movies,Vaarasudu,Vaarasudu Full Movie,Vaarasudu Movie,Vaarasudu Telugu Full Movie,Vaarasudu Telugu Full Movie On Amazon Prime,Vaarasudu Telugu Movi
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన వారసుడు

ఇళయ దళపతి విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన తమిళ్ సినిమాలను ఇక్కడ డబ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారు మేకర్స్. ఇక రీసెంట్ గా వారసుడు సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈసినిమా తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారసుడు. తమిళ్ లో వారిసు టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది.

TFN Adminవాట్సాప్
Vaarasudu Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Update,Vaarasudu Updates,Vaarasu
సినిమా వార్తలు

వారసుడు మూవీ సెన్సార్ పూర్తి

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీన, హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Varisu Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaarasudu Trailer,Vaarasudu Movie Trailer,Vaarasudu Telugu Movie Trailer,Vaarasudu Movie Updates,Vaarasudu Tel
ట్రైలర్ & టీజర్

వారిసు ట్రైలర్ రిలీజ్

ఫైనల్లీ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. వారిసు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో వస్తోంది. డిఫరెంట్ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో వరుస అప్ డేట్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది మూవీ యూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ ట్రైలర్ కోసం కేవలం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Srikanth About Vijay Varasudu Movie,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Trailer,Vaarasudu Movie Trailer,Vaarasudu Telugu Movie Trailer,Vaarasudu Movie Updates,Actor Srikanth,Hero Srikanth,Srikanth,Srikanth Movies,Srikanth New M
సినిమా వార్తలు

వారసుడు మూవీ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ - శ్రీకాంత్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్…

Team TFNవాట్సాప్
Varisu Movie Trailer Release Time Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Varisu,Varisu Movie,Varisu Movie Updates,Varisu Movie Latest News,Varisu Trailer,Varisu Movie Trail
ట్రైలర్ & టీజర్

వారిసు ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానుంది. తెలుగు డైరెక్టర్, తమిళ్ హీరో కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు…

TFN Adminవాట్సాప్

షేర్