కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thalapathy Vijay Goat Movie

ట్యాగ్ · 4 కథనాలు

special video out from vijays goat movie
సినిమా వార్తలు

విజయ్ ది గోట్ బర్త్ డే షాట్స్ వీడియో రిలీజ్

తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా ది గోట్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Thalapathy Vijay Goat Movie Post Production Work Begins
సినిమా వార్తలు

విజయ్ గోట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు

వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా గోట్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విజిల్ పోడు అనే పాటను రిలీజ్ చేయగా.. ఆపాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నాం. రెండో పాటను జూన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాను సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు చిత్రబృందం. ఇప్పుడు ఈసినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టినట్టు…

TFN Adminవాట్సాప్
thalapathy vijay goat movie second single update
సాంగ్

గోట్ సెకండ్ సాంగ్ పై డైరెక్టర్ అప్ డేట్

దళపతి విజయ్ నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
thalapathy vijay goat movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

విజయ్ గోట్ రిలీజ్ డేట్ ఫిక్స్

దళపతి విజయ్ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే రష్యాలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్

షేర్