కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thalapathy 67 Latest Updates

ట్యాగ్ · 3 కథనాలు

Trisha On Board In Vijay's Thalapathy 67 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thalapathy 67,Thalapathy 67 Movie,Thalapathy 67 Telugu Movie,Thalapathy 67 Update,Thalapa
సినిమా వార్తలు

కన్ఫామ్-దళపతి 67 లో త్రిష

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తన తరువాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్‌-విజయ్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దళపతి 67పై అంచనాలు భారీగానే ఉన్నాయి ఈసినిమాను రీసెంట్ గానే నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు అప్పుడే టెక్నికల్ టీమ్ కు సంబంధించిన వివరాలను కూడా తెలిపారు. ఇప్పుడు ఈసినిమాలో నటించే నటీనటులను ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈసినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాలో త్రిష…

TFN Adminవాట్సాప్
Sanjay Dutt On Board For Thalapathy 67 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thalapathy 67,Thalapathy 67 Movie,Thalapathy 67 Telugu Movie,Thalapathy 67 Update,Thalapath
సినిమా వార్తలు

విజయ్ 67 లో బాలీవుడ్ స్టార్

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈఏడాది సంక్రాంతికి వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తన తరువాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. జనవరి 2 నుండి ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమాను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Thalapathy 67 Movie Official Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thalapathy 67,Thalapathy 67 Movie,Thalapathy 67 Telugu Movie,Thalapathy 67 Update,Thalapathy 6
సినిమా వార్తలు

విజయ్ 67 అఫీషియల్ అనౌన్స్ మెంట్

తమిళ్ లో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్. ఇక రీసెంట్ గానే లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కమల్ కు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉండగా లోకేష్ కనగరాజ్ తన తరువాత సినిమాను విజయ్ తో చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా వచ్చి మంచి విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన…

TFN Adminవాట్సాప్

షేర్