కన్ఫామ్-దళపతి 67 లో త్రిష

Trisha On Board In Vijay's Thalapathy 67 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thalapathy 67,Thalapathy 67 Movie,Thalapathy 67 Telugu Movie,Thalapathy 67 Update,Thalapathy 67 Updates,Thalapathy 67 Movie Updates,Thalapathy 67 Movie Update,Thalapathy 67 Movie Latest Updates,Thalapathy 67 Movie Latest Update,Thalapathy 67 Latest Update,Thalapathy 67 Latest Updates,Thalapathy 67 Telugu Movie Latest Updates,Thalapathy 67 Movie News,Thalapathy 67 Telugu Movie Latest News,Thalapathy 67 Movie Latest News,Vijay,Vijay Movies,Vijay New Movie,Vijay Latest Movie,Vijay Upcoming Movie,Vijay New Movie Updates,Vijay Latest Movie Updates,Vijay Movie Updates,Vijay Movie News,Vijay New Projects,Vijay Latest Projects,Vijay Upcoming Projects,Vijay Next Projects,Vijay Latest News,Vijay Movie Updates,Vijay Thalapathy 67,Vijay Thalapathy 67 Movie,Thalapathy Vijay,Lokesh Kanagaraj,Sanjay Dutt,Priya Anand,Thalapathy 67 Cast,Trisha,Trisha In Vijay's Thalapathy 67 Movie,Trisha On Board In Thalapathy 67 Movie,Trisha In Thalapathy 67 Movie,Trisha Movies,Trisha New Movie

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తన తరువాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్‌-విజయ్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దళపతి 67పై అంచనాలు భారీగానే ఉన్నాయి ఈసినిమాను రీసెంట్ గానే నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు అప్పుడే టెక్నికల్ టీమ్ కు సంబంధించిన వివరాలను కూడా తెలిపారు. ఇప్పుడు ఈసినిమాలో నటించే నటీనటులను ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈసినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాలో త్రిష నటిస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్‌ -త్రిష కాంబో రిపీట్‌ కాబోతుంది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో వారు నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తుండగా.. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 20 =