కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu

ట్యాగ్ · 4 కథనాలు

Balagam Movie Gets Ugadi Nandi Award
సినిమా వార్తలు

ఉత్తమ చిత్రం గా నంది అవార్డ్ అందుకున్న బలగం

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.కోటిన్న‌ర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన బ‌ల‌గం సినిమా అద్భుత కలెక్షన్స్ తో నిర్మాతలకు భారీ లాభాలు అందించింది. తెలంగాణ నేప‌థ్య క‌థాంశంతో రూపొందిన సినిమా కావ‌డంతో…

Team TFNవాట్సాప్
Team Brahmastra Wraps Up shooting for first part,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News,Tollywood Shooting Updates, Brahmastra,Bra
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 'శివ'

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. ఇక భారీ బడ్జెట్ తో.. భారీ విజువల్ ఎఫెక్స్ట్ తో తెరకెక్కిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడ జరుపుకుంటుంది. ఇక చిన్నగ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్ కు సంబంధించిన గ్లింప్స్, అలానే అలియాకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. బ్రహ్మాస్త్ర చివరి షెడ్యూల్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కవిత్వంలో సేద తీరుతా- రాశీఖన్నా

తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో రాశీఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లాక్ డౌన్ సమయం లో తమిళ భాష , గిటార్ ను రాశీఖన్నా నేర్చుకున్న విషయం తెలిసిందే. ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. 4 తమిళ మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

రఘుపతి వెంకయ్య నాయుడు మూవీ ట్రైలర్ రిలీజ్

మండవ శాంతిశ్రీ సమర్పణ లో యెల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై బాబ్జీ దర్శకత్వంలో నరేష్ హీరోగా ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రఘుపతి వెంకయ్య నాయుడు మూవీనవంబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. తనికెళ్ళ భరణి, మహర్షి, సత్య ప్రియ, భావన ముఖ్య పాత్రలలో నటించారు, శ్రీ వెంకట్ సంగీతం అందించారు. రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు చలన చిత్ర సీమకు ఎనలేని సేవలు అందించారు. మద్రాస్ (చెన్నై ) లో మొట్ట మొదటి థియేటర్ ను నిర్మించిన ఘనత ఆయనదే.

Team TFNవాట్సాప్

షేర్