
ట్యాగ్ · 4 కథనాలు


2023 బెస్ట్ ఎంటర్ టైనింగ్ ఫిలిం?

2024 మోస్ట్ అవైటెడ్ తెలుగు ఫిలిం?

మీకు నచ్చిన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్?
2023 ఇయర్ ముగిసిపోయింది. ఎన్నో సినిమాలు గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాటిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు ఇలా ఎన్నో సినిమాలు అలరించాయి. వాటిలో కొన్ని సినిమాలు సంచనాలు సృష్టిస్తే.. కొన్ని పరాజయం పాలయ్యాయి. ఇక గత ఏడాది కొన్ని క్రేజీ కొత్త జంటలు సైతం స్క్రీన్ పై మెరిశాయి. చిరంజీవి-శృతిహాసన్, బాలకృష్ణ-కాజల్, నవీన్ పోలిశెట్టి-అనుష్క తోపాటు చాలా పెయిర్స్ సందడి చేశాయి. మరి కింద తెలిపిన జంటల్లో మీకు నచ్చిన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన బెస్ట్ ఫ్రెండ్ షిప్ సాంగ్?
స్నేహం మీద ఇప్పటికే పలు సినిమాలు, పలు పాటలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా రాజమౌళి చరణ్,ఎన్టీఆర్ ల స్నేహాన్ని చాలా చక్కగా చూపించాడు. ఆర్ఆర్ఆర్ లోదోస్తీ సాంగ్ ఎంత హిట్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు మరోసారి స్నేహం విలువను తెలియచేయడానికి వచ్చేస్తున్నారు సలార్ టీమ్. నిజానికి ఈసినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనుకున్నారు.. కానీ యాక్షన్ తో పాటు స్నేహం, ఎమోషన్ ను కూడా ఈసినిమా ద్వారా చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్…

2023 బెస్ట్ ఎంటర్ టైనింగ్ ఫిలిం?
ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో పూర్తికావస్తుంది. ఇక ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, పలు జోనర్లలో సినిమాలు వచ్చాయి. ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చి బోల్తా కొట్టిన సినిమాలు ఉన్నాయీ.. అలానే చిన్న సినిమాలు గా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. అంతే కాదు పలు ఎంటర్ టైనింగ్ సినిమాలు కూడా వచ్చి అడియన్స్ ను అలరించాాయి. అలా వచ్చిన సినిమాల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఎక్స్ ట్రా అర్డినరీ మ్యాన్, మ్యాడ్, సామజవరగమన సినిమాలు చాలా కూల్ వచ్చి చాలా ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి. మరి ఈసినిమాల్లో ఈ ఏడాది మీకు…

2024 మోస్ట్ అవైటెడ్ తెలుగు ఫిలిం?
ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో పూర్తికావస్తుంది. ఇక ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక ఈఏడాది సలార్ లాంటి పెద్ద సినిమాతో ముగియనుంది. మరోవైపు వచ్చేఏడాది కోసం సినీ లవర్స్ ఇప్పటినుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. చాలా పెద్ద సినిమాలు ఒక వైపు ఉండగా.. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి. వాటిలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్, నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్, సాయి తేజ్ హీరోగా వస్తున్న గాంజా శంకర్, విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రవితేజ హీరోగా…