
ట్యాగ్ · 6 కథనాలు


#సూర్య 42 మూవీ అప్ డేట్

మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ ?

స్టార్ హీరో సూర్య న్యూ మూవీ షూటింగ్ ప్రారంభం

సూర్య 42 షూటింగ్ ప్రారంభం

సూర్య 42 టైటిల్ గ్లింప్స్ కు టైమ్ ఫిక్స్
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు…

#SURYA 42 మూవీ లో 200 మంది బాడీ బిల్డర్స్ తో సూర్య యాక్షన్ సీన్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో సూర్య తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో సూర్య ఫస్ట్ టైమ్ పీరియాడికల్ మూవీ #సూర్య 42 తో ప్రేక్షకులను అలరించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 42 తమిళ మూవీ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కథానాయిక.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

#సూర్య 42 మూవీ అప్ డేట్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో సూర్య తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో సూర్య ఫస్ట్ టైమ్ పీరియాడికల్ మూవీ #సూర్య 42 తో ప్రేక్షకులను అలరించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 42 తమిళ మూవీ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కథానాయిక. మరో కథానాయికగా సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఎంపిక అయినట్టు సమాచారం.

మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ ?
విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం 4 బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న మృణాల్, వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో కథానాయికగా ఎంపిక అయ్యారు. మృణాల్ ఇప్పుడు కోలీవుడ్ కు ఎంట్రీ…

స్టార్ హీరో సూర్య న్యూ మూవీ షూటింగ్ ప్రారంభం
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో సూర్య తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా , జై భీమ్ మూవీస్ తో హీరో సూర్య ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం హీరో సూర్య క్రేజీ డైరెక్టర్ బాల దర్శకత్వంలో వనాంగాన్ తమిళ మూవీలో నటిస్తున్నారు. అచలుడు పేరుతో ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది.హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించిన విక్రమ్ , రాకెట్రి సినిమాలు మాత్రం భారీ విజయాలను అందుకున్నాయి.

సూర్య 42 షూటింగ్ ప్రారంభం
ప్రస్తుతం విభిన్నమైన సినిమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు సూర్య. ప్రస్తుతం అయితే తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య. ఇప్పటికే సూర్య విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో శివ పుత్రుడు సినిమా రాగా ఇప్పుడు చాలా ఏళ్ల తరువాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూర్య కెరీర్లో 41వ సినిమాగా ఈసినిమా వస్తుంది. అచలుడు అన్న టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను 2డి ఎంటర్ టైన్ మెంట్స్…