కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Superstar Rajinikanth

ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

రైటర్ గా మారిన రజినీ..!

శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేస్తే ఓ పని అయిపోద్దని భావిస్తున్నారట చిత్రయూనిట్. దీనిలో భాగంగానే త్వరలోనే షూట్ ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అన్నాత్తే.. 'రజినీ' కి విలన్ గా..!

అలా అయితేనే రజినీ సర్ కు సపోర్ట్ చేస్తా

తన నిర్ణయాన్ని కన్సిడర్ చేస్తే కానీ రజినీకి సపోర్ట్ చేయను అంటున్నాడు రాఘవ లారెన్స్. ఇంతకీ లారెన్స్ నిర్ణయం ఏంటి అని అనుకుంటున్నారా..? త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నానని, తన గురువు రజినీకాంత్ పార్టీలో చేరుబోతున్నానని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే చేరడానికి లారెన్స్ ఒక షరతు కూడా పెడుతున్నాడు. అదేంటంటే..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రజనీకాంత్ మూవీ లో విలన్ గా గోపీచంద్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్షన్ డ్రామా "అన్నాత్తే " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక. నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా సీనియర్ హీరోయిన్స్ మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో విలన్ పాత్రకు యాక్షన్ హీరో గోపీచంద్ ఎంపిక అయ్యారు. D ఇమ్మాన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామోజీ ఫిల్మ్ సిటీలో ర‌జినీకాంత్ సంద‌డి

ఈ సంక్రాంతికి `ద‌ర్బార్`తో సంద‌డి చేసిన సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్... దీపావ‌ళికి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ తో ప‌ల‌క‌రించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. `శౌర్యం` శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ఖుష్బూ, మీనా, న‌య‌న‌తార‌, కీర్తి సురేష్ ముఖ్య భూమిక‌ల్లో న‌టిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్