కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Sundarakanda

ట్యాగ్ · 6 కథనాలు

Sundarakanda Gets Its OTT Release Date
ఓటీటీ

సుందరకాండ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

భైరవం తరువాత నారా రోహిత్ సోలో హీరోగా గత నెలలో సుందరకాండ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.అయితే ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకున్న అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధించలేకపోయింది.జనాలకు రీచ్ కాకపోవడం వల్లే అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది.జియో హాట్ స్టార్ సుందరకాండను ఈనెల 23నుండి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.ఇక ఓటీటీ లో మాత్రం ఈసినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం ఖాయం.

Mahender Reddyవాట్సాప్
Hammayya Song Released From Sundarakanda
సాంగ్

సుందరకాండ నుంచి హమ్మయ్య సాంగ్ రిలీజ్

హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ 'సుందరకాండ'తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Nara Rohith's Sundarakanda Second Single Update
సినిమా వార్తలు

సుందరకాండ సెకండ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలాకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే 'ప్రతినిధి 2' చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా ప్రస్తుతం 'సుందరకాండ' అనే ఫామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడు. ఇది రోహిత్ కెరీర్‌లో 20వ సినిమాగా తెరకెక్కుతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Bahusa Bahusa song From Sundarakanda is Out Now
సాంగ్

సుందరకాండ ఫస్ట్ సింగిల్ రిలీజ్

ప్రతినిధి 2 తరువాత యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న 20వ సినిమా సుందరకాండ.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ ప్రామిసింగ్ గా అనిపించి సినిమాపై ఆసక్తిని క్రీయేట్ చేసింది.ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.బహుశా బహుశా అంటూ సాగే ఈ పాట బాగుంది.ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ వోకల్స్ సాంగ్ కు ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది.తెలుగులో చాలా రోజుల తరువాత తన వాయిస్ వినిపించింది.

Mahender Reddyవాట్సాప్
Nara Rohith's Sundarakanda First Single Update
సినిమా వార్తలు

నారా రోహిత్ సుందరకాండ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వారు అరుదుగా ఉంటుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఒకరు. 'బాణం' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అందరి హీరోల్లా కేవలం కమర్షియల్ పంథాలో కాకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Sundarakanda teaser Out Now
ట్రైలర్ & టీజర్

సుందరకాండ టీజర్ రిలీజ్

చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ప్రతినిధి 2 తో వచ్చాడు యంగ్ హీరో నారా రోహిత్.అయితే ఎలక్షన్స్ ముందు వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది. నారా రోహిత్ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా గా నిలిచిన ప్రతినిధికి సీక్వెల్ గా వచ్చింది ఈసినిమా.కానీ ప్రతినిధి మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది.ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు నారా రోహిత్.ప్రస్తుతం ఈహీరో తన 20వ మూవీ సుందరకాండలో నటిస్తున్నాడు.ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈటీజర్ బాగుంది.టీజర్ చూస్తే ఈసారి నారా రోహిత్ ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తున్నాడనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్