కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sumanth Latest Film Updates

ట్యాగ్ · 3 కథనాలు

Aham Reboot Movie First Glitch Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Aham Reboot First Glitch,Sumanth,Prashanth Sagar Atluri,Sriram Maddury,Vayuputra Entertainments,
ట్రైలర్ & టీజర్

'అహం రీబూట్‌' ఫస్ట్‌ గ్లింప్స్ రిలీజ్

సుమంత్‌ కూడా చిన్నగా ఒక సినిమా తరువాత మరో సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. ఇటీవలే మళ్లీ మొదలైంది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ ఇప్పుడు మరో సినిమాతో రెడీ అయిపోతున్నాడు. ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అహం రీబూట్ అనే డిఫరెంట్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Hero Sumanth Starrer Aham Reboot Movie Launched,Hero Sumanth Aham Reboot Movie Launched,Sumanth Aham Reboot Movie Launched,Aham Reboot Movie Launched,Aham Reboot Launched,Aham Reboot Movie Launched,Sumanth Aham Reboot Movie Launch,Hero Sumanth Aham R
సినిమా వార్తలు

సుమంత్ "అహం రీబూట్ " మూవీ ప్రారంభం

కొత్తదనంతో కూడుకున్న కథాంశాల్ని ఎంచుకొని సినిమాలలో నటిస్తున్న హీరో సుమంత్‌. తాజాగా ఆయన వినూత్న కథా చిత్రంలో నటిస్తున్నారు. వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై ప్రశాంత్‌సాగర్‌ అట్లూరి దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కనున్న "అహం రీబూట్ " మూవీ సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. రఘవీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు నిర్మాతలు.

Team TFNవాట్సాప్
Actor Sumanth Begins His New Movie With A Formal Pooja Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sumanth,Sumanth Movies,Sumanth Movie,Actor Sumanth,Hero Sumanth,Sumanth New Movie,Sumanth Latest
సినిమా వార్తలు

'సుమంత్' కొత్త సినిమా ప్రారంభం

హీరో సుమంత్ కూడా జయాపయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎక్కువ కమర్షియల్ హంగులకు పోకుండా.. తనకు సూటయ్యే పాత్రలు చేసే నటుల్లో సుమంత్ కూడా ఒకడు. సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్, కపటధారి సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. ప్రస్తుతం మను యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. ఏక్ దో తీన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గార్ల‌పాటి ర‌మేష్, డాక్ట‌ర్‌ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్…

TFN Adminవాట్సాప్

షేర్