
ట్యాగ్ · 3 కథనాలు


వాంటెడ్ పండుగాడ్ మూవీ ట్రైలర్ రిలీజ్
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలు గా శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి జంటగా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన “వాంటెడ్ పండుగాడ్” మూవీ ఆగస్ట్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ , వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి,పృథ్వీ రాజ్ , అనసూయ, విష్ణు ప్రియ, ముఖ్య పాత్రలలో నటించారు. . పలువురు కమెడియన్స్ నటించిన ఈ మూవీ కి పి.ఆర్ సంగీతాన్ని అందించారు.

"వాంటెడ్ పండుగాడ్ " సుధీర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలు గా శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా "వాంటెడ్ పండుగాడ్" మూవీ తెరకెక్కుతోంది. సుడిగాలి సుధీర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పలువురు కమెడియన్స్ నటిస్తున్న ఈ మూవీ కి పి.ఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఫుల్ స్వింగ్ లో సుధీర్ 15వ సినిమా.. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా.. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తన కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం డిఫరెంట్ కథలను చేసుకుంటూ వెళుతున్న సుధీర్ కోసం హర్ష వర్ధన్ కూడా ఒక భిన్నమైన కథను రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈసినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించినప్పటికీ సెట్స్ పైకి రావడానికి చాలా టైమే తీసుకుంది. అయితే ఈ సినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ఇక వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించగా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.